అరియనా తీరుపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. అంత కక్కుర్తి ఎందుకు? పెళ్లి చేసుకోవచ్చుగా అని చురకలు వేస్తున్నారు. నిజంగా నువ్వు అదే చేస్తావు అనుకుంటా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, హౌస్ వైఫ్ గా మారిపోవాలని ఉందని... బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అరియనా చెప్పింది. ఆ మాట చెప్పి నాలుగేళ్లు అవుతున్నా... అరియనా పెళ్లి పీటలు ఎక్కలేదు..