అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్వవహిరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలోకి వరుసగా సీజన్ 4, సీజన్ 5తో ఎంట్రీ ఇచ్చింది. దీంతో బుట్లితెర ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. చివరిగా ‘బీబీ జోడీ’ డాన్స్ రియాలిటీ షోతో అలరించింది. అవినాష్ - అరియానా జోడీ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.