బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో పిచ్చెక్కిస్తున్న కియారా.. నిర్మాత బర్త్ డే బాష్‌లో ప్రియుడితో చెట్టాపట్టాల్‌.. వైరల్‌

Published : Oct 11, 2022, 04:12 PM IST

కియారా అద్వానీ ఓ వైపు అందాలతో మతిపోగొడుతూనే మరోవైపు ప్రియుడితో రచ్చ చేస్తుంది. తాజాగా ముంబయిలో ఓ నిర్మాత బర్త్ డే పార్టీలో ఈ జంట పాల్గొని సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో పిచ్చెక్కిస్తున్న కియారా.. నిర్మాత బర్త్ డే బాష్‌లో ప్రియుడితో చెట్టాపట్టాల్‌.. వైరల్‌

టాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటించి మెప్పించిన కియారా అద్వానీ బాలీవుడ్‌కే పరిమితమైంది. ఘాటైన అందాలతో కనువిందు చేస్తుంది. మంచి పాత్రలతోనూ మెప్పిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్‌ ఫోటోతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంది. 
 

26

ఓ ప్రొడక్ట్ ప్రమోషన్‌లో భాగంగా ఇలా బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది కియారా. టైట్ ఫిట్‌ లో తన చుట్టు కొలతలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది.
 

36

మరోవైపు తన ప్రియుడితో కలిసి ముంబయిలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. గత కొంత కాలంగా సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కియారా ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ముంబయిలో సందడి చేసింది. నిర్మాత అశ్విని యాద్రి బర్త్ డే బాష్‌లో ఈ జంట కలిసి పాల్గొనడం విశేషం. 
 

46

ఇద్దరూ ఒకే కారులో రావడమే కాదు, ఈ సందర్బంగా ఈ జంట కలిసే ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో కియారా బ్యాక్‌ లెస్‌ వైట్‌ క్రాప్‌ టాప్‌లో మెరిసింది. బికినీని తలపించే ఈ టాప్‌లో, గోల్డ్ కలర్‌ స్కర్ట్ లో క్లీవేజ్‌ అందాలతో రచ్చ చేసింది. అలాగే డెనిమ్‌ షర్ట్ గ్రే ప్యాంట్‌ ధరించారు సిద్ధార్త్‌. ఈ జంట స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 
 

56

ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సీక్రెట్‌గా మ్యారేజ్‌ అయ్యిందనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ డిసెంబర్‌లో ఈ జంట మ్యారేజ్‌చేసుకోబోతుందట. అందుకు వేదిక కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. వియన్నాలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఈ జంట కలిసే ఉంటున్నట్టు భోగట్టా. 
 

66

తెలుగులో `భరత్‌ అనే నేను` చిత్రంతో సందడి చేసింది కియారా. క్యూట్‌ అందాలతో కనువిందు చేసింది ఈ భామ. దీంతో తెలుగు ఆడియెన్స్ ఆదరించారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ`లో హాట్‌ లుక్‌లో మెరిసింది రచ్చ చేసింది. ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుంది. రామ్‌చరణ్‌తో శంకర్‌ రూపొందించే `ఆర్‌సీ15`లో హీరోయిన్‌గా కియారా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories