Deepthi Sunaina:కొండగాలి తగిలిందా పాప పరువు గోవిందా.. పొట్టి గౌనులో దీప్తి సూపర్ హాట్ సమ్మర్ ట్రీట్ 

Published : Mar 25, 2022, 01:29 PM IST

సమ్మర్ స్పెషల్ కాస్ట్యూమ్స్ లో దీప్తి సునైన మైండ్ బ్లాక్ చేస్తున్నారు. పొట్టి గౌనులో స్కిన్ షో చేస్తూ సూపర్ హాట్ గా దర్శనమిస్తున్నారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీప్తి.. మరోవైపు తన గ్లామర్ తో ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేస్తున్నారు.   

PREV
112
Deepthi Sunaina:కొండగాలి తగిలిందా పాప పరువు గోవిందా.. పొట్టి గౌనులో దీప్తి సూపర్ హాట్ సమ్మర్ ట్రీట్ 
deepti sunaina

హిల్ స్టేషన్ మన్నార్ విహారానికి వెళ్ళింది దీప్తి(Deepthi Sunaina). మిత్రులతో పాటు లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసిన అమ్మడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా తన వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ లో హాట్ గా ఉన్న దీప్తి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

212
deepti sunaina

ఇటీవల ప్రియుడు షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5) లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే ఒకింత హద్దులు మీరారన్నఅభిప్రాయాలు వెలువడ్డాయి.
 
312
deepti sunaina

   దాదాపు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఒక్కసారిగా బ్రేకప్ చెప్పుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది.ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి తెలియజేసింది. 
 
412
deepti sunaina

షణ్ముఖ్ తో బ్రేకప్ బాధ నుండి బయటపడటం కోసం ఇలా వివహారాలు చేస్తున్నారు.అలాగే తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. తన కవ్వించే అందాలు చూపిస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తుంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.  

512
deepti sunaina

మరోవైపు దీప్తి-షణ్ముఖ్ బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి అంటున్నారు. కారణం ఎవరైనా... దీప్తి మాత్రం షణ్ముఖ్ పై చాలా ఆగ్రహంగా ఉన్నట్లున్నారు. ఆమె పరోక్షంగా షణ్ముఖ్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా దీప్తి-షణ్ముఖ్ కి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అనేక సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ స్టార్స్ గా ఎదిగిన వీరిద్దరి మధ్య అనుకోకుండా ప్రేమ చిగురించింది. ఐదేళ్లకు పైగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు.

612
deepti sunaina

యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైన మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ తో రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచాయి.   
 
712
deepti sunaina

సమ్మర్ స్పెషల్ కాస్ట్యూమ్స్ లో దీప్తి సునైన మైండ్ బ్లాక్ చేస్తున్నారు. పొట్టి గౌనులో స్కిన్ షో చేస్తూ సూపర్ హాట్ గా దర్శనమిస్తున్నారు. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దీప్తి.. మరోవైపు తన గ్లామర్ తో ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేస్తున్నారు.

812

912

1012

1112

1212

click me!

Recommended Stories