బిగ్ బాస్ షో తర్వాత అషురెడ్డికి క్రేజ్ పెరిగింది. పలు బుల్లితెర షోలలో సందడి చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలు సంచలనం రేపాయి. ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ... లవ్, రిలేషన్ గురించి వీరి ఇంటర్వ్యూలు సాగాయి. ఈ ఇంటర్వ్యూల విషయంలో అషురెడ్డి విమర్శలు ఎదుర్కొంటుంది.