మా యాడ్ బాగుందంటే.. మా యాడ్ బాగుందంటూ రామ్ చరణ్, వరుణ్ తేజ్ చిన్నప్పుడు కాస్తా గట్టిగానే గొడవపడేవారంట.. చిరంజీవి ఇంట్లో ఉన్నంత సేపు వరుణ్ సేఫ్ జోన్ లో ఉండేవారని... మెగాస్టార్ లేకుంటే పవన్, చరణ్ బాగా ఆడుకునే వారని మెమోరీస్ ను గుర్తుచేసుకున్నారు. ఆపరేషన్ వాలెంటైన్ తర్వాత ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.