తాజాగా అనసూయషేర్ చేసిన ఫొటోస్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. యువత ఉక్కిరి బిక్కిరయ్యే విధంగా గ్రీన్ కలర్ లెహంగా లాంటి అవుట్ ఫిట్ లో ఫోజులు ఇస్తోంది. చల్లని గాలిలో ప్రకృతి ఒడిలో అనసూయ ఈ ఫోజులు ఇచ్చింది. ఎద సొగసు, నడుము మడతలతో కుర్రాళ్ళకి నిద్ర దూరం చేస్తోంది. అయితే ఈ ఫోజులకు అనసూయ.. నాకు అసూయ లేదు, ఎవరిని భయపెట్టే ఉద్దేశం లేదు, ఒకరు నాకు పోటీ అనే భావన కూడా లేదు అంటూ కామెంట్స్ పెట్టింది. ఇంత అందం ఉన్నపుడు అసూయ ఎందుకు ఉంటుంది అనసూయ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.