పైట కొంగు పక్కకు జరుగుతున్న పట్టించుకోని అష్షు రెడ్డి, అందాలను ఆరబెట్టుకుంటున్న బుల్లితెర బ్యూటీ

First Published Sep 1, 2022, 7:30 AM IST

అందంతో అరాచకం చేస్తోంది  అష్షు రెడ్డి. తగ్గేది లేదు అంటోంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అష్షు రెడ్డి  . వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.   రోజు రోజుకు డోస్ పెంచుతూ..  బోల్డ్ గా ఫొటోషూట్లతో  దుమారం పుట్టిస్తోంది చిన్నది. 
 

అష్షు రెడ్డి వరుస ఫోటో షూట్లు... కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.  బుల్లి తెర జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న బ్యూటీ.. అన్ని యాంగిల్స్ లో అదరగొడుతూ.. అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేస్తోంది. ఎక్కడా తగ్గేది లేదు అంటోంది. 
 

ఇక రీసెంట్ గా అష్షు రెడ్డి ఫోటో షూట్... ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. జారిపోతున్న చీరను పట్టించుకోకుండా.. అందాలను ఆరబెట్టుకుంటుంది అష్షు రెడ్డి.  బుల్లితెర బ్యూటీ అషురెడ్డి  గురించి ప్రత్యేకంగం చెప్పాల్సి అవసరం లేదు. సోషల్ మీడియాలో కాకరేపే ఆమె అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. 
 

మొన్నటి వరకూ.. దుబాయ్ లో దుమ్ము రేపిన అష్షు రెడ్డి.. ఆ. ఆతరువాత లండన్ చేరింది. అక్కడ కూడా తెగ హడావిడి చేసి.. ఇక ఇండియాకు వచ్చేసింది. ఎక్కడ ఉన్నా.. తన అందాల ప్రదర్శనమాత్రం ఆపేదే లేదు అంటోంది చిన్నది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది. 

ఛాన్స్ దొరికితే చాలు .. గ్లామర్ షోకు రెడీ అయిపోతోంది బ్యూటీ..  చీరకట్టినా.. ఫ్యాషన్ వేర్ వేసినా.. బికినీఅందాలు చూపించినా.. అందులో అష్షు రెడ్డి మార్క్ వేరుగా ఉంటంది.  రీసెంట్ గా కూడా అలాంటి న్యూ ఫోటో షూట్ తో ఆకట్టుకుంది చిన్నది.  ఎద అందాలతో పాటు.. నడుము వంపులను కూడా చూపించి చూపించకుండా ఊరిస్తోంది.  

నెట్టింట్లో తనకు ఉన్న  క్రేజ్ ను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అష్షు.  హాట్  షోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు సొగసుల పంట పండిస్తూ.. కుర్రాళ్ళను బుట్టలో వేసుకుని.. ఇప్పటికే 17 లక్షల మందికి పైగా   ఫాలోవర్స్  ను సాధించింది. ఎక్కువగా యూత్ ను టార్గెట్ చేస్తూ.. ఫోటో షూట్స్ చేస్తూ...కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ.   

టీవీషోల్లో మెరుపులు మెరిపిస్తూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది జూనియర్ సమంత. ఈ బ్యూటీ  సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ అదరగొడోతోంది. అటు వెండితెరపై కూడా అవకాశాలు సాధించాలని చూస్తోంది అష్షు. కాని అమ్మడికి అక్కడ నుంచి అవకాశాలు రావడంలేదు. 

అందంతో అరాచకం చేస్తోంది  అష్షు రెడ్డి. తగ్గేది లేదు అంటోంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది అష్షు రెడ్డి  . వరుస ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది.   రోజు రోజుకు డోస్ పెంచుతూ..  బోల్డ్ గా ఫొటోషూట్లతో  దుమారం పుట్టిస్తోంది చిన్నది. 
 

యూట్యూబ్ వీడియోస్ , ఇన్ స్టా రీల్స్,., టిక్ టాక్, డబ్ స్మాష్ లతో బాగా ఫేమస్ అయ్యింది అష్షు రెడ్డి. ఈ వీడియోలతో యూత్ ను తన బుట్టలో వేసుకుంది. అదే టైమ్ లో స్టార్ హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో.. అషురెడ్డి.. జూనియర్ సమంతగా బాగా ఫేమస్ అయ్యింది.  

click me!