బ్యాక్‌లో 70ఎంఎం తెర చూపిస్తూ, ఫ్రంట్‌లో పరువాల విందు.. రెడ్‌ డ్రెస్‌లో కావ్య థాపర్‌ అందాల అరాచకం..

Published : May 19, 2023, 06:26 PM ISTUpdated : May 19, 2023, 08:40 PM IST

బోల్డ్ నెస్, హాట్‌ నెస్‌ మేళవించిన హీరోయిన్‌ కావ్య థాపర్‌. ఇప్పుడిప్పుడే పెద్ద ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తుంది. హీరోయిన్‌గా తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ గ్లామర్‌ పరంగా ఎప్పుడో గేట్లు ఎత్తేసింది. 

PREV
15
బ్యాక్‌లో 70ఎంఎం తెర చూపిస్తూ, ఫ్రంట్‌లో పరువాల విందు.. రెడ్‌ డ్రెస్‌లో కావ్య థాపర్‌ అందాల అరాచకం..

తాజాగా(నేడు) `బిచ్చగాడు2`తో ఆడియెన్స్ ముందుకొచ్చిన కావ్య థాపర్‌ మరోసారి అందాల అరాచకానికి తెరలేపింది. బాడీకి హత్తుకునే రెడ్‌ స్కర్ట్ లో మెరిసింది. బ్యాక్‌ లెస్‌ టాప్‌లో 70ఎంఎం తెర చూపించింది. మరోవైపు ఫ్రంట్‌లో పరువాలు విందు, థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 
 

25

రెడ్‌ డ్రెస్‌లో గుంటూరు మిర్చీలా ఘాటు రేపుతుంది. కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. ఘాటురేపే అందాలతో చెమటలు పట్టిస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ఈ బ్యూటీ అందాల సెగలకు కుర్రకారు చిత్రైపోతున్నారు.దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కావ్య థాపర్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 
 

35

ఇక `ఈ మాయ పేరేమిటో` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కావ్య థాపర్‌. రాహుల్‌ విజయ్‌తో కలిసి నటించింది. మెప్పించింది. కానీ అవకాశాలు రాలేదు. తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలోకి వెళ్లింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్‌ మినీ కథ`తో ఫోకస్‌ అయ్యింది. ఇందులో తన పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. కాస్త రొమాంటిక్‌ సీన్లు చేసి ఆకట్టుకుంది. 
 

45

ఇప్పుడు తమిళంలో `బిచ్చగాడు2`లో నటించింది.ఈ సినిమా నేడు తెలుగులో విడుదలైంది. ఇక్కడ మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో సృష్టించే సునామీ అంతా ఇంతా కాదు, బట్టలతో పనిలేదనేలా ఫోటో షూట్లు చేస్తూ షాకిస్తుంటుంది. నెట్టింట దుమారం రేపుతూ హాట్‌ సెన్సేషనల్‌గా మారుతుందీ సెక్సీ బ్యూటీ. 
 

55

ప్రారంభం నుంచే గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. టాప్‌ విప్పేసి మరీ హాట్‌ షో చేసి షాకిచ్చింది. అందాల ఆరబోతకు రెడీగానే ఉందని, కానీ అవకాశాలే ఆశించిన స్థాయిలో రావడం లేదు. మరి ఇప్పుడు `బిచ్చగాడు2` అయినా ఈ అమ్మడికి అవకాశాలను తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories