సైడ్ యాంగిల్లో కేతికా శర్మ పరువాల ప్రదర్శన.. రొమాంటిక్ బ్యూటీ ఫోజులకు మైండ్ బ్లాకే..

First Published | May 19, 2023, 6:14 PM IST

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma)  అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతోంది. గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట మంటలు రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేశాయి.
 

’రొమాంటిక్‘ మూవీతో నార్త్ బ్యూటీ కేతికా శర్మ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ఈ కుర్ర భామ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. అందంతో పాటు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంది. 
 

ఆ తర్వాత మరో రెండు చిత్రాలు ’లక్ష్య‘, ’రంగ రంగ వైభవంగా‘ చిత్రాల్లో నటించింది కేతికా. కానీ ఈ మూడు చిత్రాలు పెద్దగా ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయాయి. ఆమె కేరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడలేదని చెప్పాలి. 
 


అయినా ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రాల్లోనే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుంది. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూనే.. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాలను విందు చేస్తోంది. 
 

ఈ సందర్భంగా కేతికా బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ వస్తోంది. అందాల ప్రదర్శనతో కుర్రాళ్లను చూపులను కట్టిపడేస్తోంది. లేటెస్ట్ గా కేతికా పంచుకున్న ఫొటోలు యువతను చిత్తు చేసేలా ఉన్నాయి. నెటిజన్లకూ ఊపిరాడకుండా చేసింది.
 

లేటెస్ట్ పిక్స్ లో కేతికా బిగుతైన టాప్, టైట్ జీన్స్ లో పరువాల ప్రదర్శన చేసింది. సైడ్ యాంగిల్లో అందాలను ఆరబోసింది. నడుము, నాభీ అందాలతో మతులు పోగొట్టింది. కుర్రభామ గ్లామర్ షోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే కేతికాకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న PKSDT  చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం తర్వాత యంగ్ బ్యూటీ కేరీర్ మలుపు తిరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒక్క హిట్ పడితే కేతిక రేంజ్ వేరేలా ఉంటుందని అంంటున్నారు. 
 

Latest Videos

click me!