లుధిర్ బైరెడ్డి దర్శకత్వంలో ఒక చిత్రం ఖరారైంది. ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా క్రేజీ హీరోయిన్లతోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఆల్రెడీ బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్, సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో నటించాడు.