అంతేకాదు మలయాళ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉందని, ఇది కూడా పితృస్వామ్య వ్యవస్థలో భాగమే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ సమాజంలో మహిళలు ధైర్యంగా మాట్లాడాలని అంతా చెబుతారు, కానీ అలా మాట్లాడిన మహిళలను మాత్రం బహిస్కరిస్తారు అంటూ కామెంట్ చేసింది హిమ.