DeepikaPadukone: ఉబికివస్తున్న షేపులతో బ్యూటీ క్వీన్ మాయ.. బ్లూ డ్రెస్ లో మతిపోగొడుతున్న దీపికా పదుకొనె

Published : Dec 04, 2023, 01:36 PM IST

దీపికా ధరించిన బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ యువతని పిచ్చెక్కించేలా ఉంది. దీపికా యమా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది.

PREV
16
DeepikaPadukone: ఉబికివస్తున్న షేపులతో బ్యూటీ క్వీన్ మాయ.. బ్లూ డ్రెస్ లో మతిపోగొడుతున్న దీపికా పదుకొనె

కింగ్ ఖాన్ షారుఖ్ చివరగా నటించిన 'జవాన్' ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఆ నిలిచింది. ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనె ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. 

 

26

పఠాన్ తర్వాత దీపికాకి ఇది వరుసగా షారుఖ్ తో రెండవ బ్లాక్ బస్టర్. షారుఖ్, దీపికా జోడి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ కి ఎప్పుడూ పండగే. దీనితో జవాన్ చిత్రంలో షారుఖ్, దీపికా జోడీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

36

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. షారుఖ్ లక్కీ లేడీ దీపికా కీలక పాత్రలో నటించింది. 

46

షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె కెమిస్ట్రీకి ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరు. అయితే దీపికా వయసు పెరుగుతున్నప్పటికీ గ్లామర్ పదును మాత్రం తగ్గడం లేదు. 

 

56

 తాజాగా దీపికా షేర్ చేసిన ఫొటోస్ ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేస్తున్నాయి.  దీపికా ధరించిన బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ యువతని పిచ్చెక్కించేలా ఉంది. ఆమె ఎద ఒంపులు యువతకి విజువల్ ఫీస్ట్ లాగా మారాయి. 

66

కంప్లీట్ బ్లూ డ్రెస్ లో దీపికా యమా స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. సొట్ట బుగ్గలతో చిరునవ్వులు చిందిస్తూ మతిపోయే షేపులతో కవ్వింపు చర్యలు చేస్తోంది. 

click me!

Recommended Stories