Anasuya Bharadwaj: విరహ వేదనలో అనసూయ... 'నువ్వుంటే జతగా' అంటూ ఈ వయసులో అలాంటి పాటలు!

Published : Dec 04, 2023, 12:32 PM IST

అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతుంటాయి. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రొమాంటిక్ గా స్పందించింది.   

PREV
18
Anasuya Bharadwaj: విరహ వేదనలో అనసూయ... 'నువ్వుంటే జతగా' అంటూ ఈ వయసులో అలాంటి పాటలు!

యాంకర్ అనసూయ చాలా బోల్డ్. విషయం ఏదైనా పబ్లిక్ గా బద్దలు కొట్టేస్తుంది. భయపడే రకం కాదు. బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన అనసూయ తాను కాంగ్రెస్ వ్యతిరేకి అని చెప్పకనే చెప్పింది. 

28

కేసీఆర్ పాలనలో హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి చెందిందని ట్వీట్ చేసింది. అనసూయ గట్స్ కి చాలా మంది షాక్ అయ్యారు. బడా స్టార్స్ కూడా ఎన్నికల ఫలితాలపై మాట్లాడరు. 

 

38
Anasuya Bharadwaj Hot Photos

అనసూయ ఏకంగా బికినీ ఫోటో పెట్టి షాక్ ఇచ్చింది. భర్త సుశాంక్ భరద్వాజ్ తో మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునేందుకు వెకేషన్ కి వెళ్లిన అనసూయ వైట్ బికినీలో రచ్చ చేసింది. 

48

ఇదే విషయం లేటెస్ట్ ఇంటర్వ్యూలో నా భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ నేను బికినీ వేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటని గట్టిగా ప్రశ్నించింది. 

58

అనసూయ బోల్డ్ పోస్ట్స్, స్టేట్మెంట్స్ గురించి చెప్పాలంటే చాలా సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో విరహ వేదనతో కూడా పోస్ట్ పెట్టింది. 

 

68
Anasuya Bharadwaj

ఐ మూవీలోని 'నువ్వుంటే నా జతగా' సాంగ్ మిక్స్ చేసి తన హాట్ ఫోటో జోడించింది. అనసూయ పోస్ట్ చూసిన నెటిజెన్స్ ఈ వయసులో విరహ వేదన ఏంటని వాపోతున్నారు. 

78
Anasuya Bharadwaj

కెరీర్ పరంగా చూస్తే అనసూయ ఫుల్ సింగ్ లో ఉంది. ఈ ఏడాది అరడజను చిత్రాల్లో ఆమె నటించారు. అనసూయ నటించిన మైకేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. 

 

88

ప్రస్తుతం అనసూయ పుష్ప 2తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటనపై పూర్తి దృష్ఠి పెట్టింది. 

Read more Photos on
click me!

Recommended Stories