Published : Jun 29, 2023, 03:34 PM ISTUpdated : Jun 29, 2023, 08:43 PM IST
బాలయ్య భామ సోనాల్ చౌహాన్.. సోషల్ మీడియాలోనూ తన రేంజ్ అందాల ట్రీట్ ఇస్తూనే ఉంది. తన మార్క్ హాట్ షోతో నెటిజన్లని అలరిస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ బ్యూటీ అసలైన ట్రీట్ ఇచ్చింది. మంటలు పుట్టిస్తుంది.
సోనాల్ చౌహాన్(Sonal Chauhan).. హాట్ బాంబ్‌లా పేలింది. తన విరహంతో పిచ్చెక్కించే పోజులిచ్చింది. టాప్ విప్పేసి మరీ హాట్ షో చేయడం విశేషం. నన్ను చూడు నా అందం చూడు అనేట్టుగా ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. సోహాల్ ఈ విజృంభని నెటిజన్లు అల్లాడిపోతున్నారు.
28
ఇందులో సోనాల్ టాప్ విప్పేసి పరువాల విందు వడ్డించింది. వైట్ బ్రాలో బిగువైన పరువాలతో రెచ్చిపోయింది. మరోవైపు వొంపులు తిరిగిన నడుముని చూపిస్తూ కుర్రాళ్లని మరింతగా రెచ్చగొడుతుంది. మరోవైపు చాలీ చాలని షాట్‌లో థైస్ ట్రీట్ ఇచ్చింది. కిక్కు ఎక్కించే చూపులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.
38
మొత్తంగా సోనాల్ చౌహాన్.. ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తన అభిమానులకు అసలైన విందు భోజనం వడ్డిస్తుంది. అందాలు ఆరబోతలో వెనకాడని ఈ అందాల భామ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడంతో సోషల్ మీడియాలో మాత్రం ఆమె చుట్టూ తిరుగుతుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
48
సోనాల్ చౌహాన్.. సినిమాల్లోనూ గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంది. కమర్షియల్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. వెండితెరపై అందాల ఘాటు చూపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో దానికి మరింత మసాలా యాడ్ చేస్తుంది. టెంప్టింగ్ పోజులతో నెట్టించ రచ్చ చేస్తుంది. దీంతో ఇప్పుడీ భామ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.
58
బాలయ్యతో `లెజెండ్` చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది సోనల్ చౌహాన్.. కానీ అంతకంటే ముందే 2008లోనే తెలుగుకి పరిచయం అయ్యింది. `రెయిన్ బో` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో చాలా గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత `లెజెండ్`లో యంగ్ బాలయ్యకి జోడీగా మెరిసింది. పాటల్లో రచ్చ రచ్చ చేసింది.
68
Adipurush sonal chauhan
దీంతో వరుసగా సోనాల్‌కి తెలుగులో ఆఫర్లు వచ్చాయి. `పండగ చేస్కో`, `షేర్`, `జీరో సైజ్`, మరోసారి బాలకృష్ణతో `డిక్టేటర్` సినిమాలో, అలాగే `రూలర్`లోనూ ఆడిపాడింది. బాలయ్య మెప్పించిన భామగా నిలిచింది. వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు చేసి రచ్చ చేసింది. కానీ ఈబ్యూటీకి `లెజెండ్` మాత్రం హిట్ అయ్యింది. మిగిలిన అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి.
78
sonal chauhan Adipurush
దీంతో సోనాల్ వైపు మేకర్స్ చూడటం మానేశారు. తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి. హిందీ వైపు ఫోకస్ పెట్టింది. మొదట్నుంచి తెలుగు, హిందీ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. మూడేళ్ల గ్యాప్ తో గతేడాది మరోసారి మెరిసింది. వెంకీ, వరుణ్ తేజ్ నటించిన `ఎఫ్3`, నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రాల్లో గ్లామర్ బ్యూటీగా మెరిసింది. `ది ఘోస్ట్`లో యాక్షన్ తోనూ సర్‌ప్రైజ్ చేసిందీ హాట్ హీరోయిన్.
88
sonal chauhan join adipurush
మరోవైపు ఇటీవల `ఆదిపురుష్`లోనూ మెరిసింది. రావణ్ భార్యగా `మండోదరి` పాత్రలో మెరిసి వాహ్ అనిపించింది. కాసేపు కనిపించినా తన ఇంపాక్ట్ చూపించే పాత్రలో కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ వద్ద ఆఫర్లు లేవు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో డోస్‌పెంచి మేకర్స్ కి వల వేస్తుందీ అందాల భామ.