`అఖండ` ఇచ్చిన జోష్‌తో రెచ్చిపోతున్న బాలయ్య హీరోయిన్‌.. హాట్‌ హాట్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా

Published : Apr 02, 2022, 08:02 PM IST

`అఖండ` చిత్రంతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చింది ప్రగ్యా జైశ్వాల్‌. సక్సెస్‌ అందుకుని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ ఆనందంలోనో ఏమో ఆమె వరుసగా ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లకి అందాల విందుని వడ్డిస్తుంది.   

PREV
17
`అఖండ` ఇచ్చిన జోష్‌తో రెచ్చిపోతున్న బాలయ్య హీరోయిన్‌.. హాట్‌ హాట్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా

ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal) ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది. గ్యాప్‌ లేకుండా తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన అందాల వర్షంలో తడిసి ముద్ద చేస్తుంది. ఇప్పుడు కూడా తన హాట్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది. అభిమానులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 

27

ప్రగ్యా జైశ్వాల్‌ రెడ్‌ గౌన్‌లో హోయలు పోయింది. ఓ వైపు స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో పరువాలు వడ్డించింది. థై చూపిస్తూ ఆమె ఇచ్చిన హాట్‌ పోజులు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. నెటిజన్లకి చెమటలు పట్టిస్తుంది. చూపులతోనే చంపేసేలా ఉంది ప్రగ్యాజైశ్వాల్‌. లేటెస్ట్ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇడివా అనే ఓ కాస్ట్యూమ్స్, లిప్‌ స్టిక్స్ బ్రాండ్స్ ప్రమోషన్‌లో భాగంగా ప్రగ్యా ఇలా అందంగా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. డిఫరెంట్‌ డ్రెస్‌లో ఆమె హోయలు పోతూ వాహ్‌ అనిపించింది. వయ్యారాలు ఒలకబోసింది. బాలయ్య ఫ్యాన్స్ ని సైతం ఫిదా చేస్తుంది. 

47

వరుస ఫ్లాప్‌లతో ఇక కెరీర్‌ అయిపోయిందనుకునే సమయంలో ప్రగ్యా జైశ్వాల్‌కి లైఫ్‌ ఇచ్చారు బాలయ్య. తాను నటించిన `అఖండ` చిత్రంలో ఆఫర్‌ ఇచ్చారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో విడుదల సంచలన విజయం సాధించింది. బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది దాదాపు 130కోట్లు వసూలు చేసింది. 

57

`అఖండ` సక్సెస్‌ ఇచ్చిన జోష్‌లో రెచ్చిపోతుంది ప్రగ్యా. వరుసగా ఫోటో షూట్లతో తన అందాలను కొత్తగా ఆవిష్కరిస్తుంది. మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో అభిమానులకు మరింతగా దగ్గరవుతుంది. 

67

ఇంటర్నెట్‌లో తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయితే `అఖండ` చిత్రంతో బాలయ్య అభిమానులు ప్రగ్యాని ఎంకరేజ్‌ చేయడం, ఆమెని ఫాలో అవడంతో మరింతగా దూసుకుపోతుంది ప్రగ్యా జైశ్వాల్‌. 

77

అయితే `అఖండ` చిత్రం తర్వాత ఆమెకి మరిన్ని ఆఫర్స్ వస్తాయని, కెరీర్‌ ట్రాక్ లో పడ్డట్టే అని అంతా భావించారు. కానీ నెక్ట్స్ ఇంకా మరే సినిమాని ప్రకటించకపోవడం గమనార్హం. మళ్లీ స్ట్రగుల్స్ తప్పడం లేదా? లేక కొత్త సినిమాలకు టైమ్‌ పడుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నట్టు టాక్‌. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories