హాట్‌ థైస్‌ చూపిస్తూ లెమన్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. కిల్లింగ్‌ స్మైల్‌తో కొంప కొల్లేరు

Published : Sep 24, 2022, 07:24 AM IST

`అఖండ` సినిమాతో బాలయ్య ఇచ్చిన బూస్ట్ తో రెచ్చిపోతుంది ప్రగ్యా జైశ్వాల్‌. వెకేషన్‌ లో తిరుగుతూ రచ్చ చేస్తుంది. హాట్‌ ఫోటోలతో బాలయ్య ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌ నిస్తుంది.   

PREV
15
హాట్‌ థైస్‌ చూపిస్తూ లెమన్‌ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. కిల్లింగ్‌ స్మైల్‌తో కొంప కొల్లేరు

ప్రగ్యా జైశ్వాల్‌ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు. నిత్యం వెకేషన్‌లో గడుపుతూ ఎంజాయ్‌చేస్తుంది. తన గ్లామర్‌ ట్రీట్‌తో అభిమానులను అలరిస్తుంది. హాట్‌ ఫోటో షూట్లతో వారిని ఖుషీ చేస్తుంది. గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ప్రగ్యా. 
 

25

తాజాగా ఈ బ్యూటీ మరోసారి అందాల విందు వడ్డించింది. ఎల్లో డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. పొట్టి గౌన్‌లో గోడపై కూర్చొని హాట్‌ పోజులిచ్చింది. తన థండర్‌ థైస్‌ చూపిస్తూ నెటిజన్లని రెచ్చగొట్టే ప్రయత్నంచేసింది. ఓ వైపు హాట్‌ ట్రీట్‌ ఇస్తూనే మరోవైపు కిల్లింగ్‌ స్మైల్‌తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
 

35

ఇదిలా ఉంటే ప్రగ్యా జైశ్వాల్‌ ఈ సందర్బంగా ఓ హాట్‌ పోస్ట్ పెట్టింది. `మీకు జీవితం లెమన్స్(నిమ్మకాయ) ఇస్తే ఇలానే ఉంటుందేమో అన్నట్టుగా ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఇది వైరల్‌ అవుతుంది. ప్రగ్యా జైశ్వాల్‌ లెమన్‌ అందాలు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. లెమన్‌ అందాలు పులుపెక్కిపోతాయేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఆమె ఫోటోలనుపంచుకుంటూ రచ్చ చేస్తున్నారు. 
 

45

ప్రగ్యా జైశ్వాల్‌ వరుస పరాజయాలతో ఉన్న క్రమంలో బాలయ్య లైఫ్‌ ఇచ్చాడు. ఇక ఈ `కంచె` బ్యూటీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. సినిమా అవకాశాలు లేవు. ఈ క్రమంలో ఊహించని విధంగా వచ్చిన `అఖండ` ఆఫర్‌ ఆమె కెరీర్‌కి బూస్ట్ నిచ్చింది. సక్సెస్‌ ఇచ్చి మరోసారి క్రేజ్‌ని తీసుకొచ్చింది. 
 

55

దీంతో ప్రగ్యా కెరీర్‌ ఇక పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ మళ్ళీ మొదటికొచ్చింది. ఆమెకి కొత్త ఒక్క ఆఫర్‌ కూడా రాలేదు. దీంతో అవకాశాల కోసం అందాల విందు చేస్తూ మేకర్స్ ని మెస్మరైజ్‌ చేసే పనిలో పడింది. మరోవైపు ఖాళీగా ఉండటంతో వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories