ఎప్పుడో 15 ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హనీరోజ్. 2005 లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. హనీ రోజ్ తెలుగులో కూడా సినిమాలు చేసింది. ఆలయం, ఈ వర్షం సాక్షిగా మూవీస్ లో నటించింది.. కాని ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయి. దాంతో టాలీవుడ్ లో మరేసినిమా చేయలేదు బ్యూటీ.. ఇక ఇన్నేళ్ళ తరువాత మళ్లీ.. బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి మూవీతో మంచి గుర్తింపు లభించింది.