అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో దూసుకెళ్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ. రాజకీయాలు, సినెమాలతోపాటుగా ప్రజలకు సేవ చేయడంలో కూడా బాలకృష్ణ ముందుంటారన్నది అందరికి తెలిసిన విషయమే. బంజారాహిల్స్ లోని బసవతారకం ఆసుపత్రి అందుకు ఒక ఉదాహరణ.