క్యాన్సర్‌ ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల సమక్షంలో బాలయ్య బర్త్ డే వేడుకలు.. అలా చేయడంలోనే సంతృప్తి అంటూ

Published : Jun 10, 2021, 03:08 PM IST

హీరో నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేషెంట్లకి పండ్లు పంచిపెట్టారు బాలయ్య. ఆ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
111
క్యాన్సర్‌ ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల సమక్షంలో బాలయ్య బర్త్ డే వేడుకలు.. అలా చేయడంలోనే సంతృప్తి అంటూ
అలసిపోని ఆవేశానికి, మాటతప్పని మంచితనానికి, ముక్కుసూటి తనానికి, ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోయగల నట విధాత, తండ్రి ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న నందమూరి బాలకృష్ణ నేడు బర్త్ డే జరుపుకుంటున్నారు. గురువారం తన 61వ బర్త్ డే జరుపుకున్నారు.

211
బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల సమక్షంలో ఆయన బర్త్ డే నిరాఢంబరంగా జరుపుకున్నారు.
బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్ల సమక్షంలో ఆయన బర్త్ డే నిరాఢంబరంగా జరుపుకున్నారు.
311
తండ్రి ఎన్టీఆర్, తల్లి బసవతారకం ఆశీస్సులు తీసుకుని బవసతారకం ఆసుపత్రిలో బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉందని, సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని బాలయ్య తెలిపారు.
తండ్రి ఎన్టీఆర్, తల్లి బసవతారకం ఆశీస్సులు తీసుకుని బవసతారకం ఆసుపత్రిలో బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవడం ఆనందంగా ఉందని, సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని బాలయ్య తెలిపారు.
411
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
511
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
611
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
711
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
811
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
911
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
1011
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
1111
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories