తండ్రి వారసత్వం కొనసాగిస్తూ... బాలయ్య టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగారు. సుదీర్ఘ ప్రస్థానం లో అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. సాంఘిక, పౌరాణిక, జానపద, సైన్స్ ఫిక్షన్, కామెడీ, యాక్షన్ వంటి విభిన్న జోనర్స్ లో చిత్రాలు చేశారు. అందుకే బాలకృష్ణను ప్రయోగాల హీరోగా చెప్తారు.