అయితే మూవీలో ప్రభాస్ ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుందట. మొదటి 40 నిమిషాలు ప్రభాస్ కనిపించడు అట. ప్రశాంత్ నీల్ పృథ్విరాజ్ చుట్టూ కథనడుపుతాడట. ఖాన్సార్ అనే ఒక ప్రాంతం, దాని మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసే గ్యాంగ్స్, కీలక పాత్రల పరిచయంతో కూడిన సెటప్ ఉంటుందట.