ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా 1000 కోట్లు గ్యారెంటీ అనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే సలార్ చిత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ యాక్షన్ సన్నివేశాల్లో కళ్ళు చెదిరేలా ప్రజెంట్ చేశాడు. శృతి హాసన్, పృథ్వీరాజ్ అందరూ బాగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్ర గ్రాస్ 600 కోట్ల వరకు ఉంది.