పటాసులా పేలిన అవికా గోర్‌ హాట్‌ అందాలు.. చాలీచాలనీ బ్లౌజ్‌, స్టయిలీష్‌ గ్లాసెస్‌తో చిన్నారి పెళ్లికూతురు రచ్చ

Published : Oct 24, 2022, 07:05 AM ISTUpdated : Oct 24, 2022, 09:32 AM IST

`చిన్నారి పెళ్లి కూతురు` అవికా గోర్‌ని ఇంకా అదే పేరుతోనే గుర్తిస్తున్నాం. ఆ ట్యాగ్‌ నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాన్ని చెరిపే హిట్‌ పడటం లేదు.   

PREV
16
పటాసులా పేలిన అవికా గోర్‌ హాట్‌ అందాలు.. చాలీచాలనీ బ్లౌజ్‌, స్టయిలీష్‌ గ్లాసెస్‌తో చిన్నారి పెళ్లికూతురు రచ్చ

అవికా గోర్‌ మొదట్లో క్యూట్‌ అందాలతో అలరించింది. కనువిందు చేసింది. కానీ ఎంతైనా తాను హీరోయిన్‌ అనే విషయాన్ని తెలుసుకుంది. గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ కావాలనే విషయాన్ని లేట్‌గా గ్రహించిన అవికా గోర్‌ ఇప్పుడు అందాల విందుతో కనువిందు చేస్తుంది. అభిమానులకు కావాల్సిన ట్రీట్‌ ఇస్తుంది. 
 

26

అవికా గోర్‌ లేటెస్ట్ గా హాట్‌ లుక్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఐటెమ్‌ గర్ల్ తరహాలో పోజులిచ్చింది. చాలీ చాలనీ బ్లౌజ్‌, మెడలో హారం, స్టయిలీష్‌ గ్లాసెస్‌తో రచ్చలేపుతుంది. ఆమె పిచ్చెక్కించే లుక్‌ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

36

ఈ సందర్భంగా నెటిజన్లు అవికా గోర్‌ ఫోటోపై హాట్‌ కామెంట్ చేస్తున్నారు. దివాళీ పటాకాలా ఉందని, పటాసులా పేలుతుందని కామెంట్‌ చేస్తున్నారు. చిన్నారి పెళ్లి కూతురు ఐటెమ్‌ పాపలా మారిందంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆమె ఫోటోని షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. 
 

46

ఇదిలా ఉంటే అవికాగోర్‌ నిన్న ఆదివారం బిగ్‌ బాస్‌ 6 తెలుగు దీపావళి ఎపిసోడ్‌ సందడి చేసింది. `బృందావనం నుంచి కృష్ణుడు` వచ్చాడే పాటకి స్టెప్పేసింది. అదిరిపోయేలా డాన్సులతో ఉర్రూతలూగించింది. హైలైట్‌గా నిలిచింది. అదే సమయంలో తాను ఉన్నాననే విషయాన్ని చాటుకుంటోంది అవికా.

56

అవికా గోర్‌ ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటోంది. రీఎంట్రీ తర్వాత సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. `ఉయ్యాలా జంపాల` తర్వాత వరుసగా హ్యాట్రిక్‌ హిట్స్ అందుకున్న అవికా ఆ తర్వాత సినిమాల సెలెక్షన్‌ చేసిన పొరపాట్లతో పరాజయాలు చవిచూసింది. బాడీపై కంట్రోల్ లేకపోవడంతో షేప్‌ అవుట్ అయ్యింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. తన తప్పుతెలుసుకున్న ఈ భామ స్లిమ్‌గా మారింది. మరింత సెక్సీగా తయారైంది. ఇప్పుడు హీరోయిన్‌గా రాణించేందుకు కష్టపడుతుంది.

66

ఇటీవల ఈ బ్యూటీ `టెన్త్ క్లాస్‌ డైరీస్‌`, `థ్యాంక్యూ` చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో నటిస్తుంది అవికా గోర్‌. తెలుగులో మరిన్ని అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories