టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్, యూత్ లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’తో తెలుగు మాస్ అండ్ క్లాస్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. అయితే ఈ రెండు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఆశించినంతగా ఫలితాలనివ్వలేదు.