అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఉగాది సందర్భంగా అషురెడ్డి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఎప్పుడూ బోల్డ్ డ్రెస్సులు, ట్రెండీ అవుట్ ఫిట్ లలో మెరిసే అషురెడ్డి ఉగాది రోజున తన ట్రెండ్ పక్కన పెట్టి చీరకట్టులో పద్దతిగా కనిపించింది.