ఒంటిపై నిలవనంటోన్న పైట, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో ఆషురెడ్డి కిర్రాక్‌ పోజులు.. ఆ బ్యాక్‌ అందాలకు మైండ్‌ బ్లాకే

Published : Feb 13, 2023, 11:39 AM IST

బిగ్‌ బాస్‌ భామ ఆషురెడ్డి సోషల్‌ మీడియాలో అందాల దాడి చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇటీవల గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తున్న ఈ భామ తాజాగా మరోసారి రెచ్చిపోయి హాట్‌ షో చేసింది. 

PREV
16
ఒంటిపై నిలవనంటోన్న పైట, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో ఆషురెడ్డి కిర్రాక్‌ పోజులు.. ఆ బ్యాక్‌ అందాలకు మైండ్‌ బ్లాకే

ఆషురెడ్డి ట్రాన్స్ఫ రెంట్‌ శారీలోమెరిసింది. పింక్‌ కలర్‌ శారీలో ఆమె హోయలు పోయింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో టాప్‌ అందాలు చూపిస్తూ మత్తక్కిస్తుంది. కవ్వించే పోజులిస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

26

అయితే ఇందులో బ్యాక్‌ సౌడ్‌ అందాలను,సైడ్‌ అందాలను ఆవిష్కరించింది ఆషురెడ్డి. ఈ నయా యాంగిల్‌లో ఆమె టూ హాట్‌గా ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలపై కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. 

36

లాస్ట్ నైట్‌ విజయవాడలో ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ నయా లుక్‌లో మెరిసింది ఆషురెడ్డి. అందాలను ఓపెన్‌గా చూపిస్తూ హంట్‌ చేస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. 
 

46

ఆషురెడ్డి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె అందులో చేసిన హంగామా మామూలు కాదు, ఓవైపు అందాల ఆరబోత, మరోవైపు చలాకీతనంతో ఆకట్టుకుంటుంది. బిగ్‌ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని కొనసాగిస్తూ గ్లామర్‌ షోకి తెరలేపింది. 

56

ఆ తర్వాత నుంచి వరుసగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇటీవల మరీ డోస్‌ పెంచింది. మరింత హాట్‌గా ముస్తాబవుతూ అందాల దాడి చేస్తుంది. మరింత హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

66

ఆషురెడ్డి సినిమాల్లోనూ బిజీ అవుతుంది. ఆ మధ్య `ఫోకస్‌` అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు `ఏమాస్టర్‌ పీస్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories