అయితే, అషురెడ్డి ఇటీవల ఎక్కువగా ఫారేన్ లో గడిపిన విషయం తెలిసిందే. లండన్, యూఎస్ఏ, అలాగే దేశంలో ఆయా ప్రధాన నగరాల్లో మెరుస్తూ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ తనలోని నయా స్టైల్ ను చూపిస్తోంది. ఇటు ఫ్యాన్స్ కూడా అషురెడ్డి పిక్స్ ను లైక్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.