జాలి లాంటి టాప్‌.. సైడ్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేస్తున్న ఆషురెడ్డి.. అరకులో బిగ్‌ బాస్‌ బ్యూటీ హంగామా!

Published : Feb 06, 2023, 02:21 PM IST

ఆషురెడ్డి బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో ఆమె హాటెస్ట్ ఫోటోలను పంచుకుంటూ తరచూ చర్చనీయాంశంగా మారుతున్న ఆషురెడ్డి నెటిజన్లకి బాగా దగ్గరవుతుంది. క్రేజ్‌ని పెంచుకుంటుంది. 

PREV
16
జాలి లాంటి టాప్‌.. సైడ్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేస్తున్న ఆషురెడ్డి.. అరకులో బిగ్‌ బాస్‌ బ్యూటీ హంగామా!

బిగ్‌ బాస్‌ అందం ఆషురెడ్డి తాజాగా నయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ఇందులో ఎల్లో కలర్‌ టాప్‌ ధరించింది. జాలిలాగా ఉన్న టాప్‌లో బ్లూ టైట్‌ లెగ్గిన్‌ ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలను అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

26

ఇందులో ఆషురెడ్డి తన నడుము అందాలతో దోబూచులాడుతుంది. సైడ్‌ కట్‌లో నడుముని చూపిస్తూ రచ్చ చేస్తుంది. ఇప్పటికే తన అందాలను అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించి మెప్పించిన ఆషు రెడ్డి ఇప్పుడు మాత్రం దోబూచులాడటంతో నెటిజన్లు ఆరాటపడుతున్నారు. 
 

36

అయితే ఆమె అరకులో ఉన్నట్టు తెలిసింది. అరకులో చివరి రోజు అంటూ కాప్షన్‌ పెట్టింది. చివరి రోజు కాఫీ, చాకోలేట్‌ కొనుకున్నట్టు తెలిపింది. ఈ రెండింటిని టేస్ట్ చేశానని తెలిపింది. అందుకు తగ్గట్టే ఆమె కాఫీ షాప్‌ వద్ద దిగిన ఫోటోలు కావడం విశేషం. ఇలా ఆషురెడ్డి అరకు టూర్‌ని ఎంజాయ్‌ చేసిందని చెప్పొచ్చు.
 

46

అంతకు ముందు రాయలసీమలో తిరిగిన ఆషురెడ్డి ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా అరకులో ఎంజాయ్‌ చేసింది. అక్కడ తన సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఆషురెడ్డి `ఏఎంపీ`( ఏ మాస్టర్‌ పీస్‌) చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అరకు వెళ్లారు. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే, అరకు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్‌ చేసిందీ హాట్‌ బ్యూటీ. 

56

ఇంటర్నెట్లో సెక్సీ బాంబ్‌గా పేరుతెచ్చుకున్న ఆషురెడ్డి బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె వర్మతో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ బిగ్‌ బాస్‌ బ్యూటీ అందాలను అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ ఆడియెన్స్ తో షేర్‌ చేస్తుంటాడు. అందుకు ఆషురెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా తన స్కిన్‌ షో చేస్తుండటం గమనార్హం. 
 

66

ఆషురెడ్డి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది. ఆమె ఆ తర్వాత వర్మ చేతిలోపడి మరింత పాపులారిటీని, క్రేజ్‌ని, బోల్డ్ ఇమేజ్‌ని తెచ్చుకుంది. ఇటీవల కూడా ఆమె వర్మతో కలిసి చేసిన రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలనుఊపేసింది. ఇక సినిమాల్లోనూ బిజీ కాబోతుంది. గతంలో `ఫోకస్‌` చిత్రంలో మెరిసిన ఈ భామ ఇప్పుడు `ఏఎంపీ` చిత్రంలోనూ నటించబోతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories