స్నేహితురాలికి ఆషురెడ్డి ముద్దుల వర్షం.. టాప్‌ క్లీవేజ్‌ అందాలతో ఎట్రాక్ట్ చేస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ

Published : Feb 09, 2023, 09:09 AM ISTUpdated : Feb 09, 2023, 12:42 PM IST

బిగ్ బాస్‌ భామ ఆషురెడ్డి వరుసగా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఎట్రాక్ట్ చేస్తుంది. గ్యాప్‌ లేకుండా అందాల విందు చేస్తూ హాట్‌ టాపిక్ అవుతుంది. బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ భామ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.   

PREV
19
స్నేహితురాలికి ఆషురెడ్డి ముద్దుల వర్షం.. టాప్‌ క్లీవేజ్‌ అందాలతో ఎట్రాక్ట్ చేస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ

ఆషురెడ్డి అందాల ఫోటోలతో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని ఫోటోలతో ఆకట్టుకుంది. గ్లామర్‌కితోడు చిలిపి పనితో ఎట్రాక్ట్ చేస్తుంది. తనకిష్టమైన ఫ్రెండ్‌కి ముద్దుపెట్టింది. పబ్లిక్‌గా స్నేహితురాలికి కిస్‌ చేస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది ఆషురెడ్డి.
 

29

ఓరకంగా ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఆషురెడ్డికి తన ఫ్రెండ్‌, ఫ్రెండ్‌కి ఆషురెడ్డి కిస్‌ ఇస్తూ రెచ్చిపోయారు. అంతేకాదు లవర్స్ మాదిరిగా ఒకే గ్లాస్‌లో జ్యూస్‌ని ఇద్దరు తాగారు. ఈ ఫోటోలను, వీడియో క్లిప్పులను ఆషురెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది.

39

తనకిష్టమైన, బెస్ట్ ఫ్రెండ్‌ అయిన హరిన్య రెడ్డితో కలిసి సరదాగా దిగిన ఫోటోలు షేర్‌ చేసిందీ సెక్సీ బ్యూటీ. రెస్టారెంట్‌లో ఈ ఇద్దరు అందరు చూస్తుండగానే ఇలా పబ్లిక్‌లో ముద్దులు పెట్టుకోవడం, చిలిపి పనులు చేయడం ఆశ్చర్యపరిచింది. 

49

ఈ సందర్భంగా ఆషురెడ్డి స్నేహితురాలిని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది. ఫ్రెండ్‌ ఇలా ఉండటం చాలా అరుదు అని, ఆమె తనకు దొరికిన వజ్రం అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు పలు ఫన్నీ కామెంట్లు చేస్తుండటం విశేషం. 
 

59

ఇదిలా ఉంటే ఇందులో ఆషురెడ్డి బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసింది. జాకెట్‌ లేకుండా టాప్‌ క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ కవ్విస్తుంది. కొంటె నవ్వులు, చిలిపి పనులతో ఎట్రాక్ట్ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

69

ఆషురెడ్డి తన `ఏఎంపీ`(ఏ మాస్టర్‌ పీస్‌) సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అంతకు ముందు రాయలసీమలో, ఇటీవల అరకులో షూటింగ్ చేశారు. అక్కడి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వైజాగ్ వచ్చింది ఆషురెడ్డి. అక్కడ గ్లామర్ ఫోటో షూట్‌ చేసింది. 
 

79

బ్లాక్‌ కలర్‌ టైటిల్‌ ఫిట్‌ ధరించింది. బిగువైన డ్రెస్‌లో తన బాడీ షేపులు, కొలతలు చూపిస్తూ షాకిచ్చింది. పిచ్చెక్కించేలా పోజులిస్తూ కుర్రాళ్లకి మతిపోగొట్టింది. అందాల విందుతో హీటు పెంచుతూ ఇంటర్నెట్‌ని వేడెక్కించిందీ వర్మ బ్యూటీ. 

89

ఇక తాజాగా హైదరాబాద్‌కి చేరుకున్న ఈ భామ ఇప్పుడు ఫ్రెండ్ తో కలిసి ఇలా ఎంజాయ్‌ చేయడం విశేషం. ఇప్పుడు ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 
 

99

ఆషు రెడ్డి నెమ్మదిగా సినిమాల్లో బిజీ అవుతుంది. ఆమె ఆ మధ్య `ఫోకస్‌` చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించింది. ఇప్పుడు `ఏఎంపీ`లో కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories