Ashu Reddy : రోడ్లు క్లీన్ చేస్తున్న అషురెడ్డి.. ఆ రెండు ఫొటోల గురించి అడగకూడదంటోంది..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 03, 2022, 10:38 AM IST

జూనియర్ సమంత ‘అషు రెడ్డి’ రోడ్లు క్లీన్ చేస్తూ పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేస్తోంది. అయితే తను పోస్ట్ చేసిన రెండు ఫొటోలు కొంత అసభ్యకరంగా ఉన్నాయి. ఆ ఫొటోల గురించి తనను అడగద్దు అంటూ కోరింది.  

PREV
16
Ashu Reddy : రోడ్లు క్లీన్ చేస్తున్న అషురెడ్డి.. ఆ రెండు ఫొటోల గురించి అడగకూడదంటోంది..

డబ్ స్మాష్, టిక్ టాక్ బ్యూటీ అషురెడ్డి.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది. అయితే ఎప్పుడూ తన గ్లామర్ షోతో రెచ్చిపోయే అషురెడ్డి రూటు మార్చింది.

26

స్వచ్ఛ భారత్ లో భాగంగా  తమ ఇంటి పరిసర ప్రాంతాలను చీపురుతో క్లీన్ చేసింది. ఓ అమ్మతో కలిసి చీపుర్లతో చెత్తాచెదారాన్ని తొలగించింది. ఈ మేరకు తన ఫొటోలను ఫాలోవర్స్ తో పంచుకుంది.
 

36

అయితే ఈ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు అషురెడ్డిపై కామెంట్ల చేస్తున్నారు. క్లీన్ నెస్ గురించి చెపుతున్నావా? అషురెడ్డి అంటున్నారు. తన గ్లామర్ కు ఫిదా అయిన వాళ్లే... అషురెడ్డి ఎక్స్ పర్ మెంట్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. 
 

46

నిన్న యాంకర్ రవితో బైక్ పై దిగిన ఫొటోలపైనా పలువురు నెటిజన్లు విమర్శనాత్మకంగా కామెంట్లు చేశారు. అయితే తాజాగా తను పోస్ట్ చేసిన ఫొటోలపైనా అలాంటి స్పందనే వస్తోంది.
 

56

కాగా, తను పోస్ట్ చేసిన ఫొటోల్లో పరిసరాలను క్లీన్ చేసి అలిసిపోనట్టుగా రెండు ఫొటోలను అప్ లోడ్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు మరీ ఎక్కువైనట్టు  లేదా అంటున్నారు. 
 

66

అషురెడ్డి ఫొటోలను పోస్ట్ చేసి క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ రెండు ఫొటోల గురించి  నన్ను అడగొద్దు అని కోరింది. కానీ ఆమె ఊహించినట్టే నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. ఏదేమైనా తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది అషురెడ్డి.

click me!

Recommended Stories