తొలుత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ లో చాలా యాక్టివ్ ఉంటూ, ప్రతి టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ లోనూ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలె ఈ షో ముగిసింది.