ఆషిక రంగనాథ్ లేటెస్ట్ ఫొటోస్.. రవితేజ సినిమాతో రచ్చ చేసి ఇప్పుడు గ్లామర్ తో కట్టిపడేస్తోందిగా

Published : Jan 30, 2026, 03:54 PM IST

ఆషిక రంగనాథ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. సౌత్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆషిక తెలుగులో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే చిత్రంలో నటించింది.

PREV
16
ఆషిక రంగనాథ్

ఆషిక రంగనాథ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. సౌత్ లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో పాటు నటనతో కూడా ఆషిక మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

26
కన్నడ సినిమాతో

కన్నడ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆషికా, ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో కూడా నటిస్తోంది.

46
సర్దార్ 2

ఆషికా ప్రస్తుతం తమిళంలో కార్తీ నటిస్తున్న 'సర్దార్ 2'లో కీలక పాత్ర పోషిస్తోంది.

56
చిరంజీవి విశ్వంభర

ప్రస్తుతం ఆషిక తెలుగులో చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తోంది.

66
షికా రంగనాథ్ ఫోటోలు

స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆషికా రంగనాథ్ దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories