హాట్ బాంబ్ పేల్చిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ.. బికినీ అందాలతో రెచ్చగొడుతున్న షాలినీ పాండే..

Published : Aug 07, 2022, 02:01 PM IST

బోల్డ్ ఫొటోషూట్లకు నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. బికినీలో వరుస ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
16
హాట్ బాంబ్ పేల్చిన ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ.. బికినీ అందాలతో రెచ్చగొడుతున్న షాలినీ పాండే..

‘అర్జున్’ చిత్రంతోనే  సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నార్త్ బ్యూటీ షాలినీ పాండే. తొలి చిత్రంతోనే బోల్డ్ రొమాన్స్ తో యువతను అట్రాక్ట్ చేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటించిన ఈ భామా.. నటన, గ్లామర్ పరంగా ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. 
 

26

అటు సినిమాలతో అలరిస్తున్న షాలినీ పాండే.. ఇటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. బోల్డ్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. రెచ్చగొట్టేలా ఫొటోషూట్లు చేస్తూ.. గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా బికినీలో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. నెటిజన్లకు అందాల విందు చేసింది.
 

36

ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న షాలినీ పాండే మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. నేచర్ కు దగ్గరగా సమయం గడుపుతూ కాస్తా స్ట్రెస్ ఫ్రీ అవుతోంది. అక్కడి నుంచి పలు పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటోంది. ఈ సందర్భంగా స్విమ్ సూట్, బికినీలో దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది.
 

46

తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ లో చాలా హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. పింక్ టూపీస్ బికినీలో షాలినీ గ్లామర్ పిచ్చెక్కిస్తోంది. తడి అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఈ యంగ్ బ్యూటీ అందానికి నెటిజన్లు, ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. పిక్స్ పై క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. 
 

56

దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనకు మరింత పాపులారిటీని కోరుకుంటోంది. ఈ మేరకు ఏకంగా బోల్డ్ లుక్ లో దర్శనమిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అందాలను ఆరబోయడంలో ఎక్కడా తగ్గనంటూ గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్ లో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

66

బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న షాలినీ రీసెంట్ గా హిందీ ఫిల్మ్ ‘జయేశ్ బాయ్ జోర్దార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మహారాజ’చిత్రంలో నటిస్తోంది. లీడ్ యాక్ట్రెస్ గానే కాకుండా.. ముఖ్య పాత్రల్లో నూ నటిస్తూ తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories