కంప్లీట్ ఎపిసోడ్ ని జనవరి 29న ప్రసారం చేయనున్నారు. అయితే ప్రోమోలో కావలసినంత ఎంటర్టైనింగ్ స్టఫ్ ఉంది. బాయ్స్ హాస్టల్ మరి లేడీస్ హాస్టల్ మధ్య పోటీ అనే కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని రూపొందించారు. ఇందులో డ్యాన్స్ పెర్ఫామెన్స్, ఆటపాటలతో జబర్దస్త్ కమెడియన్లు అదరగొట్టారు. ఆటో రాంప్రసాద్, నరేష్, బులెట్ భాస్కర్, రోహిణిల కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది.