తాజాగా అరియానా హాఫ్ శారీలో మెరిసింది. పింక్ లెహంగా, ఎల్లో శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ ఫోజులిస్తూ.. నడుము, నాభీ అందంతో మైమరిపించింది. తన స్మైల్, మత్తు చూపులతో కుర్రాళ్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.