‘థగ్ లైఫ్’ మణిరత్నం దర్శకత్వంలో, కమల్ హాసన్ కథతో వచ్చిన సినిమా. సినిమాలో సింబు, త్రిష, అపిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, నాజర్, అలీఫజల్ నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కలిసి చేసిన సినిమా ఇది.