భర్త విరాట్‌ కోహ్లీతో ఇంగ్లాండ్‌ వీధుల్లో అనుష్క శర్మ షికార్లు.. ఆ కోరికలన్నీ తీర్చుకుంటున్నారట!

Published : Aug 02, 2021, 02:13 PM ISTUpdated : Aug 02, 2021, 02:39 PM IST

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, తన భార్య బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ విదేశాల్లో షికార్లు చేస్తున్నారు. హద్దులు చెరిపేసి మరీ ఇంగ్లాండ్‌ వీధుల్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా వీరి ఫారెన్‌ టూర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
115
భర్త విరాట్‌ కోహ్లీతో ఇంగ్లాండ్‌ వీధుల్లో అనుష్క శర్మ షికార్లు.. ఆ కోరికలన్నీ తీర్చుకుంటున్నారట!
కరోనా కారణంగా, మరోవైపు అనుష్క శర్మ డెలివరీ కారణంగా బయటకు వెళ్లలని పరిస్థితి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. దీంతో ఓ ఒత్తిడి ఫీలింగ్‌లో ఉంది అనుష్క శర్మ. విరాట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం తిరిగినా, అనుష్కకి ఆ పరిస్థితి లేదు.

215
ఎందుకంటే ఆమె ఆ మధ్యనే పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ ఏడాది జనవరిలో పాప వామికకి జన్మనిచ్చింది. దీంతో పాప సంరక్షణతో అనుష్క బిజీ అయిపోయింది. పాప కొద్దిగా పెరిగే సమయంలోనే సెకండ్‌వేవ్‌ కరోనా వెంటాడింది.

315
ఇప్పుడు కాస్త ఫ్రీ టైమ్‌ దొరికింది. పైగా ఇంగ్లాండ్‌లో టీమిండియా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతోంది. టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన భార్యతో కలిసి విరాట్‌ ఇంగ్లాండ్‌ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

415
దీంతో ఫ్రీ టైమ్‌ దొరికినప్పుడు అలా సరదాగా ఇంగ్లాండ్‌ అందాలను చుట్టేస్తున్నారు. ఇటీవల వీరు ఇంగ్లాండ్‌ వీధుల్లో ఎంజాయ్‌ చేస్తూ, కలియ తిరుగుతూ దిగిన ఫోటోలను పంచుకుంది అనుష్క శర్మ. ఆయా పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

515
వీటిలో అనుష్క శర్మ, విరాట్‌ వీధుల్లో సరదాగా నడుస్తూ దిగిన ఫోటోలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే పార్క్ లో సేద తీరడం, రోడ్లపై రిలాక్స్ అవడం, సరదాగా ఫోటోలకు పోజులివ్వడం వంటి పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

615
ఇంగ్లాండ్‌ వీధుల్లో అనుష్క.
ఇంగ్లాండ్‌ వీధుల్లో అనుష్క.
715
ఇంగ్లాండ్‌ వీధుల్లో అనుష్క శర్మ నవ్వులు.

815
ఓ ఫోటోలో ఇతర క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌,ఆయన భార్య, అలాగే ఉమేష్‌ యాదవ్‌, ఆయన భార్య, ఇషాంత్‌ శర్మ జోడి సైతం ఉన్నారు. ఈ క్రికెటర్లు తమ ఫ్యామిలీస్‌ తో కలిసి మ్యాచ్‌ లేని రోజుల్లో వెకేషన్‌ ప్లాన్‌ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నాయి.

915
ఇక అనుష్క శర్మ చివరగా `జీరో` చిత్రంలో నటించింది.ఆ తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం పాప వామిక సంరక్షణ చూసుకుంటూ, మాతృత్వంలోని అనుభూతిని పొందుతుంది. మరి రీఎంట్రీ ఎప్పుడిస్తుందో చూడాలి.

1015
మొత్తంగా అనుష్క, విరాట్‌ గత కొన్ని నెలలుగా తమలో దాచుకున్న కోరికలన్నింటిని ఇప్పుడు తీర్చుకునే పనిలో పడ్డారు. అక్కడి అందాలను ఆస్వాధిస్తున్నారు.

1115
పార్క్ లో రిలాక్సేషన్‌.
పార్క్ లో రిలాక్సేషన్‌.
1215
పార్క్ లో రిలాక్సేషన్‌.
పార్క్ లో రిలాక్సేషన్‌.
1315
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
1415
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
1515
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
అనుష్క శర్మ ఇంగ్లాండ్‌ టూర్‌ పిక్స్.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories