పొట్టి టీషర్ట్ లో నాజూకు నడుము చూపిస్తూ అనుపమా పరమేశ్వరన్‌ రచ్చ.. క్యాట్‌ని ఎత్తుకుని చిలిపి పోజులు..

Published : Nov 23, 2022, 09:41 PM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోతుంది. గ్లామర్‌ కి నెమ్మదిగా గేట్లు ఎత్తేస్తూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్‌ ఇచ్చింది. 

PREV
17
పొట్టి టీషర్ట్ లో నాజూకు నడుము చూపిస్తూ అనుపమా పరమేశ్వరన్‌ రచ్చ.. క్యాట్‌ని ఎత్తుకుని చిలిపి పోజులు..

అనుపమా పరమేశ్వరన్‌(Anupama Parameswaran) సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి ట్రీట్‌ ఇచ్చింది. పొట్టి టీషర్ట్ లో తన నడుము వొంపులు చూపిస్తూంది. నాజూకు నడుము అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. బ్యాక్‌ నుంచి టైట్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అది నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

27

టైట్ టీషర్ట్ ధరించినా పరువాల విందు మాత్రం గట్టిగానే ఇచ్చింది. అయితే ఇందులో క్యాట్ ఎత్తుకుని చిలిపి పోజులివ్వడం విశేషం. దీంతో ఈ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ఇంటర్నెట్ మొత్తాన్ని తన నడుము చుట్టూ తిప్పుకునేలా చేస్తుందీ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌. 
 

37

మంత్రముగ్దుల్ని చేసే అందం అనుపమా పరమేశ్వరన్‌ సొంతం. క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ ఇప్పుడు హాట్‌ యాంగిల్లోకి టర్న్ తీసుకుంటుంది. గ్లామర్‌కి గేట్లు ఎత్తేస్తుంది. అయితే అందులోనే క్యూట్‌గా ఆవిష్కరిస్తుండటం విశేషం. అనుపమా హాట్‌ షో చేస్తున్న విషయం తెలిసిందే. 
 

47

అవకాశాల వేట, ఇతర హీరోయిన్లు గ్లామర్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటే ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. పోటీలో నిలబడాలంటే వాటిని ఫాలో కావాల్సిందే. అనుపమా అదే చేస్తుంది. ఇతర హీరోయిన్లతో పోటీని తట్టకునే క్రమంలో తన హద్దులను బ్రేక్‌ చేస్తుంది. గ్లామర్‌ విందుతో కనువిందు చేస్తుంది. అభిమానులను అలరిస్తుంది. 

57

అనుపమా పరమేశ్వరన్‌ ఈ మధ్య కాస్త హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తుంది. స్క్రిన్‌ షోకి సంబంధించిన డోస్‌ పెంచుతుంది. అయితే అనుపమా ఎలాంటి గ్లామర్‌ షో చేసినా అందాల్లో ఓ నావెల్టీ ఉంటుంది. ఓ బ్యూటీ ఉంటుంది.  ఆ నావెల్టీని మిస్‌ కాకుండా ఆమె గ్లామర్‌ షో చేస్తుండటం విశేషం. అందుకే కోట్లాది మంది అభిమానులు అనుపమా ఫోటోల కోసం ఎగబడుతుంటారు. కాస్త స్కిన్‌షో చేసినా సంబరపడుతుంటారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తుంటారు. ఈ స్పెషాలిటీ కేవలం అనుపమాకే సాధ్యమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

67

ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ సినిమాల పరంగా జోరు పెంచింది. గతేడాది ఆమె పరిస్థితిచూస్తే ఇక అయిపోయిందనే టాక్‌ వినిపించింది. కానీ ఇప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. `కార్తికేయ2` ఇచ్చిన సక్సెస్ ఆమె కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ `18 పేజెస్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది, నిఖిల్‌ హీరోగా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 23న విడుదల కానుంది. 
 

77

దీంతోపాటు `డీజే టిల్లు` సీక్వెల్‌ `టిల్లు స్వ్కేర్‌`, `బట్టర్ ఫ్లై`, తమిళంలో `సిరెన్‌` చిత్రాల్లో నటిస్తుంది. `సిరెన్‌` లో జయం రవి హీరోగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌ మరో హీరోయిన్‌. అలాగే మలయాళంలో మరో సినిమా చేస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. వీటితోపాటు రెజీనాతో కలిసి `మరీచిక ` అనే సినిమాలో నటిస్తుంది అనుపమా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories