తెలుగులో అనుపమ చేసింది తక్కువ చిత్రాలే అయినా, ఆమెకు భారీ ఫాలోయింగ్ దక్కింది. హోమ్లీ పేస్ తో పద్దతిగా కనిపించే అనుపమ పరమేశ్వరన్ అంటే యూత్ పడిచస్తారు.

26
ఈ కర్లీ హెయిర్ బ్యూటీ దాదాపు పది చిత్రాల వరకు టాలీవుడ్ లో చేశారు. అనుపమ చివరి చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రాక్షసుడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

36
అయితే అనుపమకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె ఒకే ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. 18 పేజెస్ పేరుతో ఆ మూవీ తెరకెక్కుతుంది.

46
కాగా తనకు పెట్ డాగ్ విస్కీ అంటే మహా ఇష్టం అట. విస్కీ అనే పేరు కలిగిన ఈ పెట్ డాగ్ నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుందట. విస్కీ నాలుగవ పుట్టినరోజు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది అనుపమ.

56
అలాగే విస్కీతో పాటు పుట్టిన రెండు కుక్కపిల్లలు తాడి, రమ్ గత ఏడాది మరణించాయట. వారిని గుర్తు చేసుకున్న అనుపమ గత ఏడాది వారి మరణం కలిచి వేసింది అని చెప్పారు.

66
అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆల్కహాల్ బ్రాండ్స్ అయిన విస్కీ, రమ్, తాడి అంటూ తన పెట్ డాగ్స్ కి భిన్నమైన పేర్లు పెట్టింది అనుపమ!