అనుపమా పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులు, కవ్వించే పోజులకు నెటిజన్లు మతులు పోతున్నాయి. దీంతో ఫొటోలను లైక్ చేస్తూ.. క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ‘కార్తీకేయ 2’తో మంచి సక్సెస్ అందుకున్న అనుపమా.. ప్రస్తుతం ‘డీజే టిల్లు 2’ (DJ Tillu 2) లో నటిస్తోంది.