చీరకట్టులో.. చంపేస్తోంది అనుపమా పరమేశ్వరన్, ముందరి అందాలతో మురిపిస్తోన్న మలయాళ బ్యూటీ

First Published | Mar 29, 2023, 7:06 AM IST

చీరకట్టులోచంపేస్తోంది అనుపమా పరమేశ్వరన్. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటోంది మలయాళ బ్యూటీ. ఈమధ్య ఎక్కువ గా చీరలోనే దర్శనం ఇస్తోంది బ్యూటీ.

చీరలో ఎక్కువగా కానిపించినా...యమా హాట్ గా ఉంటుందో బ్యూటీ. స్లీవ్ లోస్ జాకెట్ తో.. ముందరి అందాలు ప్రదర్శిస్తూ.. వయ్యారాలు ఒలకబోస్తూ.. బాపూ బొమ్మలా అందాలు ఆరబోతస్తోంది అనుపమా పరమేశ్వరన్. అద్భుతం చేస్తోంది. ఏమాత్రం తగ్గేది లేదంటోంది. 
 

రీసెంట్ గా అనుపమా పరమేశ్వరన్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. అనుపమా అందానికి ముగ్థులైపోతున్నారు నెటిజన్లు. కామెంట్ల రూపంలో ఆమె అందాన్ని  పొగడకుండా ఉండలేకపోతున్నారు. అందులోనూ ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ ను పెంచింది అనుపమా.. కుర్రకారుకు తన అందాలతో  వెర్రెక్కిస్తోంది.

Tap to resize

అవకాశాల కోసం హాట్ షో చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. డీప్ గా అందాలు ఆరబోస్తోంది. గ్లామర్ డోస్ రోజు రోజుకు పెరిగేలా చూస్తోంది. రీసెంట్ గా వచ్చిన పాన్ఇండియా ఇమేజ్ ను కాపాడుకోవడం కోసం.. అటు బాలీవుడ్ వైపు కన్నేసిందట అనుపమా. అందుకే అక్కడి హీరోయిన్లకు పోటీ ఇవ్వాలని చూస్తున్నట్టుంది. 

కార్తికేయ2 తో మంచి ఫామ్ లోకి వచ్చింది అనుపమా పరమేశ్వరన్. ఈసినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. బాలీవుడ్  బాక్సాఫీస్ దగ్గర కూడా ఈసినిమా బాగా ఆడింది. ఆతరువాత వచ్చిన 18 పేజస్ మూవీ కమర్షియల్ గా పెద్దగా ఆకపోయినా.. ఆడియన్స్ మనసులను మాత్రం గెలుచుకుంది. 

ఇక ప్రస్తుతం అనుపమ చేతుల్లో పెద్దగా సినిమాలు లేవు. మలయాళంలో ఒక సినిమా చేస్తోంది బ్యూటీ. డీజే టిల్లు స్వీక్వెల్ లో అనుపమా నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి కాని అందులో ఎంత వరకూ నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం ఆఫర్లకోసం చూస్తోన్న అనుపమా.. సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. 

రౌడీ బాయ్స్ మూవీలో లిప్ లాక్ కు కూడా రెడీ అయిపోయింది అనుపమా. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచినట్టే.. సినిమాల్లో కూడా కాస్త హాట్ సీన్స్ కు ఆమె ఒకే చెప్పేలా ఉన్నారంటూ.. ప్రచారంజరుగుతోంది. ఇలా చేస్తే తప్ప హీరోయిన్ గా నిలబడటం  కష్టం అని ఆమె అనుకుంటుందట. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు. 

టాలీవుడ్ లో అవకావాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్నాయి అనుపమకు. దాంతో అఆ సినిమాలో లా.. సెకండ్ హీరోయిన్ గా మళ్ళీ మొదలెట్టే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి అనుపమ మరింత హాట్ గా కనిపించి అవకాశాలు కొట్టేస్తుందా..? లేక మడికట్టుకు కూర్చోని.. సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోతుందా చూడాలి. 

Latest Videos

click me!