చీరకట్టులో అనుపమ వయ్యారాలు.. అతి ఎక్స్పోజింగ్ లేకుండానే కేక పెట్టిస్తోంది

pratap reddy   | Asianet News
Published : Aug 14, 2021, 02:08 PM IST

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అ..ఆ, శతమానం భవతి, రాక్షసుడు లాంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. 

PREV
16
చీరకట్టులో అనుపమ వయ్యారాలు.. అతి ఎక్స్పోజింగ్ లేకుండానే కేక పెట్టిస్తోంది

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అ..ఆ, శతమానం భవతి, రాక్షసుడు లాంటి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. 

26

హీరో రామ్ సరసన ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో నటించింది. ఉన్నది ఒక్కటే జిందగీ నిరాశపరచగా హలో గురు.. పరవాలేదనిపించింది. 

36

మళయాళీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ అనుపమ టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగానే ఒదిగిపోయింది. ప్రస్తుతం అనుపమ నిఖిల్ సరసన 18 పేజెస్ చిత్రంలో నటిస్తోంది. 

46

గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమ టాప్ రేసులో వెనుకబడింది. అందుకే ఇప్పుడిప్పుడే ఇంస్టాగ్రామ్లో హాట్ ఫోజులు మొదలు పెట్టింది. అలాగని అనుమప అతిగా అందాల ప్రదర్శన చేయడం లేదు. హద్దులో ఉంటూనే గ్లామర్ ఒలకబోస్తోంది. 

56

తాజాగా అనుమప ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చీరకట్టులోని పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కొరకొరగా తన హాట్ బ్యాక్ ని ఎక్స్ పోజ్ చేస్తున్న అనుపమ ఫోటోస్ స్టన్నింగ్ అనిపంచే విధంగా ఉన్నాయి. 

66

అనుపమ శారీ లుక్ కి ఫిదా అయిన రాశి ఖన్నా 'బ్యూటిఫుల్' అంటూ కామెంట్ పెట్టింది. 

click me!

Recommended Stories