అనుపమ 'అ..ఆ..' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అంతకు ముందే ఈ భామ ప్రేమమ్ మూవీతో సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకట్టుకున్నాయి.
26
Anupama Parameswaran
శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో Anupama Parameswaran నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
36
Anupama Parameswaran
ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ 2, రౌడీ బాయ్స్ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో కూడా అనుపమ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. గ్లామర్ విషయంలో అనుపమ రూటు మార్చినట్లు ఉంది.
46
Anupama Parameswaran
వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న ట్రెండీ డ్రెస్సులో అనుపమ మతిపోగొట్టేలా ఫోజులు ఇస్తోంది. చందమామతో పోటీ పడుతుందా అన్నట్లుగా అనుపమ గ్లామర్ తో వెలిగిపోతోంది. ఆమె నడుము అందాలకు కుర్రాళ్లు దాసోహం అవుతున్నారు.
56
Anupama Parameswaran
అనుపమ టాలీవుడ్ లో మీడియం రేంజ్ చిత్రాలకు క్వీన్ గా మారింది. మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో అనుపమని కూడా దురదృష్టం వెంటాడింది. మొదట 'రంగస్థలం' చిత్రంలో అనుపమనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అవకాశం ఆమె చేజారింది.
66
Anupama Parameswaran
ప్రస్తుతం అనుపమ 18 పేజెస్, కార్తికేయ చిత్రాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇక కార్తికేయ 2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. నేడు అనుపమ బర్త్ డే సందర్భంగా 18 పేజెస్ చిత్ర యూనిట్ కూడా అందమైన పోస్టర్ తో ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపింది.