ప్రస్తుతం ఈ బ్యూటీ 18 పేజెస్, కార్తీకేయ 2, బటర్ ఫ్లై లాంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నిఖిల్ సిద్దార్థ్ తో కలిసి నటించిన Karthikeya 2 రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగానే అనుపమా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది.