అనుపమ పరమేశ్వరన్ కెరీర్ గురించి చెప్పాలంటే.. టిల్లు స్క్వేర్ చిత్రానికి ముందు తర్వాత అని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ ముందు హోమ్లీ బ్యూటీ గా అలరించిన అనుపమ ఈ చిత్రంతో ఒక్కసారిగా బోల్డ్ హీరోయిన్ అయిపోయింది. టిల్లు స్క్వేర్ చిత్రంలో అనుపమ రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.