హైదరాబాద్ లో వేడి ఎక్కువ అట.. పబ్లిక్ గా షర్ట్ విప్పేసిన బన్నీ హీరోయిన్, పిచ్చెక్కిస్తోంది..

First Published | Apr 17, 2022, 4:09 PM IST

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది.

Anu Emmanuel

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలి చిత్రమే విజయం సాధించడం, గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది. 

Anu Emmanuel

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. 


Anu Emmanuel

ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది. 

Anu Emmanuel

ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. కానీ అదృష్టం కలసి రావడం లేదు. ప్రస్తుతం అను.. అల్లు శిరీష్ కి జోడిగా 'ప్రేమ కాదంట' అనే చిత్రంలో నటిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన మహాసముద్రం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంది. 

Anu Emmanuel

గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది.

Anu Emmanuel

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ ఓ రెస్టారెంట్ లో మెరిసింది. పొట్టి బట్టలో ఆమె అందాల ఎక్స్ పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. వైట్ షర్ట్, బ్రౌన్ టాప్, జీన్స్ షార్ట్ లో మెరిసింది. 

Anu Emmanuel

ఈ ఫోటోలకు అను ఇమ్మాన్యుయేల్ హాట్ గా క్యాప్షన్ ఇచ్చింది. హైదరాబాద్ లో వేడి ఎక్కువగా ఉంది అంటూ వైట్ షర్ట్ విప్పేసి ఎద అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ నాజూకైన అందాలు కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి. 

Latest Videos

click me!