Anu Emmanuel Pics: అందానికి అందం అను ఇమాన్యుయల్, ఓర చూపుతో మత్తుజల్లుతున్న మలయాళ భామ

Published : Mar 17, 2022, 12:46 PM ISTUpdated : Mar 17, 2022, 12:47 PM IST

 అందానికి అద్దంలా మారిపోయింది అను ఇమ్మాన్యుయెల్‌(Anu Emmanuel) సోషల్ మీడియాలో సోకుల సునామీతో రచ్చ రచ్చ చేస్తోంది. క్లీవేజ్‌ అందాలతో అదరగోడుతోంది. హాట్ ఫోటోస్ తో మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌ ఇస్తుంది అను.   

PREV
17
Anu Emmanuel Pics: అందానికి అందం అను ఇమాన్యుయల్, ఓర చూపుతో మత్తుజల్లుతున్న మలయాళ భామ

హాట్ ఫోటోస్ తో రెచ్చిపోతుంది అను ఇమ్మాన్యూయల్. సోషల్ మీడియాలో సొగసుల దుమారం రేపుతోంది. ముఖ్యంగా కుర్రాళ్ల బాడీలో హీటు పుట్టిస్తుంది అను. ప్రస్తుతం అను ఇమ్మాన్యూయల్ హాట్ ఫోటోస్ నెట్టింట హాల్ చల్ చేస్తున్నాయి. 
 

27

అను ఇమ్మాన్యుయెల్‌ గ్లామర్‌ పిక్స్ కోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అను కూడా రెగ్యూలర్ గా కాకుండా అప్పుడప్పుడు అభిమానులకు సొకుల ట్రీట్ ఇస్తుంటుంది. ఈసారి అనుమత్తు కళ్శతో మన్మధ బాణాలు వేస్తోంది.  

37

లేటెస్ట్ సెక్సీ పిక్స్ తో మతిపోగొడుతుంది అను ఇమ్మాన్యుయల్. ఎద అందాలకు, నడుము సోయగాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అను ఇలా హాట్‌ పిక్స్ ని షేర్‌ చేయడంతో నెటిజన్లు మతి పోతోంది. అబ్బబ్బ సోయగం అంటూ తమ అభిమాన తారను చూసుకుని మురిసిపోతున్నారు. 
 

47

 నాని హీరోయిన్ గా..మజ్ను సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్. ఈ సినిమాలో కలువళ్ళాంటి కళ్ళతో .. క్యూట్‌ అందాలతో, ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో అదరగొట్టింది. ఆడియెన్స్ ని మెస్మారైజ్ చేసింది అను. ఫస్ట్ మూవీతోనే మెరుపులు మెరిపించిన ఈ బ్యూటీ ఆతరువాత వరుస సినిమాలతో దూసుకుపోయింది.  మెరిసి అందరి అటెన్షన్‌ని 
 

57

ఆ తరువాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి సినిమాల్లో వరుసగా నటించింది. కాని ఈసినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దాంతో ఈ స్టార్ కు ఐరన్ లెగ్ అనే పేరు పడిపోయింది.  
 

67

టాలీవుడ్ లో మంచి మంచి ఛాన్స్ లు కొట్టేసింది అను. ఆ మధ్య నాగచైతన్యతో చేసిన శైలజా రెడ్డి అల్లుడు,అల్లుడు అదుర్స్ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో నిరాశ చెందింది. వెరీ రీసెంట్ గా శర్వానంద్ మహాసముద్రంలో సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది బ్యూటీ. కాని ఈ సినిమా కూడా ఫెయిల్యూర్స్ లిస్ట్ లోకి వెళ్లి పోయింది.

77

ఇక ప్రస్తుతం అను రవితేజ రావణాసుర సినిమాతో పాటు ప్రేమ కాదంట సినిమలో  అల్లు రీష్‌తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఇటు శిరీష్ తో లవ్ లో పడిపోయిందంటూ రూమర్స్ కూడా ఫేస్ చేస్తోంద బ్యూటీ. 

Read more Photos on
click me!

Recommended Stories