హాట్ అందాలతో, మత్తెక్కించే చూపులతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది కేరళా కుట్టి అను ఇమ్మాన్యుయెల్. మలయాళ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ భామ అమెరికాలో జన్మించడం విశేషం.

సినిమాలపై మోజుతో ఇండియా వచ్చేసి హీరోయిన్‌గా నటిస్తోంది.2016లో నాని హీరోగా రూపొందిన `మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి తొలి చిత్రమే మంచి విజయాన్ని అందించింది.

దీంతో తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోయిందని అంతా భావించారు. అవకాశాలు కూడా ఆమె తలుపు తట్టాయి. తెలుగు, తమిళ ఆఫర్ వరుసగా రావడంతో ఎగిరిగంతేసింది. ఛాన్స్ వచ్చాయి గానీ సక్సెస్‌లే రాలేదు.

తెలుగులో నటించిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` కాస్త పర్వాలేదనిపించింది. అంతే ఆ తర్వాత చూద్దామన్నా ఆమెకి సక్సెస్ ఫేట్ తగల్లేదు. `ఆక్సిజన్`, `అజ్ఞాతవాసి`, `నాపేరు సూర్య`, `శైలజా రెడ్డి అల్లుడు` వంటి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు పరాజయం చెందాయి.

దీంతో కొంత కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉందీ భామ. తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఛాన్స్ లు లేవు. గతేడాది తమిళంలో `నమ్మా వెట్టు పిల్లై` చిత్రంలో కనిపించింది. అది చెప్పుకోదగ్గ విజయం కాదు.

ఈ నేపథ్యంలో మరోసారి తెలుగులో సందడి చేసేందుకు రెడీ అవుతుందీ హాట్ బ్యూటీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న `అల్లుడు అదుర్స్ `లో ఓ హీరోయిన్‌గా కనిపించబోతుందట. దీంతోపాటు పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ నటిస్తుందనే టాక్ వినిపించింది.

ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతుంది. తెలుగులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా, అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న `మహాసముద్రం`లో నటించబోతుంది. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అనిల్ సుంకర ప్రకటించారు. ఇందులో ఇప్పటికే అదితి రావు హైదరీ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇకపై తన సత్తాఏంటో చాటుతానంటోంది అను ఇమ్మాన్యుయెల్. ఈ సారి పక్కగా మెస్మరైజ్ చేస్తానని చెబుతోంది. అంతేకాదు సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.

గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను, నెటిజన్లని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం కొన్ని అందాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అన్నట్టు అనుకి కాస్త టెక్ ఎక్కువే.. కోపం కూడా ఎక్కువే. సెట్‌లోనూ, మీడియాతోనూ కాస్త టెక్‌గా ప్రవర్తించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరి ఇకపైనైనా అవన్నీ తగ్గించుకుని నటనపై దృష్టిపెడుతుందేమో చూడాలి.