సామాజిక మాధ్యమాల్లో తన డాన్స్ కు సంబంధించిన వీడియోలు ఎంతలా ట్రెండ్ అయ్యాయో తెలిసిందే. ఇక నెట్టింట కూడా విష్ణు ప్రియా నిత్యం యాక్టివ్ గానేకనిపిస్తుంటుంది. తన వ్యక్తిగత విషయాలను, వర్కౌట్స్ వీడియోలు, రీల్స్, వెకేషన్లకు సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకూ అందిస్తూనే ఉంటుంది.